ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో.. ఈ వెల్డింగ్ చేసే వ్యక్తి తెలివి మామూలుగా లేదుగా.. నల్ల కళ్లద్దాలను మర్చిపోయాడట.. వాటికి బదులుగా ఏం వాడాడంటే..!

ABN, First Publish Date - 2023-04-26T17:50:53+05:30

కొందరు తమ రోజు వారీ పనులను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తుంటారు. విధుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని సునాయాసంగా అధిగమిస్తూ చివరకు విజయవంతంగా పూర్తి చేస్తుంటారు. ఇంకొందరైతే పని చేస్తున్న సమయాల్లో తమలోని సృజనాత్మకతను బయటికి తీస్తుంటారు. అందుబాటులో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు తమ రోజు వారీ పనులను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తుంటారు. విధుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని సునాయాసంగా అధిగమిస్తూ చివరకు విజయవంతంగా పూర్తి చేస్తుంటారు. ఇంకొందరైతే పని చేస్తున్న సమయాల్లో తమలోని సృజనాత్మకతను బయటికి తీస్తుంటారు. అందుబాటులో ఉన్న వస్తువులతో కొత్త కొత్త పరికాలు తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వినూత్న ఐడియాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వెల్డింగ్ చేస్తున్న సమయంలో అతను కళ్లద్దాలను మర్చిపోయాడు. కానీ తన తెలివిని ఉపయోగించి పనిని పూర్తి చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి తన కళ్లద్దాలను మర్చిపోతాడు. వెల్డింగ్ (Welding) చేయాలంటే విధిగా కళ్లద్దాలు అవసరం ఉండడంతో ఇతను చాలా తెలివిగా ఆలోచిస్తాడు. కళ్లద్దాలు (Glasses) లేకున్నా ఎలాగైనా పనిని విజయవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించుంకుంటాడు. ఇందుకోసం అతను ఓ ఖాళీ అట్ట బాక్సును (Empty cardboard box) తీసుకుంటాడు. బాక్సు లోపల మధ్యలో తన మొబైల్‌ని (Mobile) ఏర్పాటు చేస్తాడు.

Viral Video: తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే శిక్ష పడితే.. ఇదిగో ఈ కుర్రాడికి అదే జరిగింది..!

మొబైల్ కెమెరా వద్ద చిన్న రంధ్రం మాత్రమే చేసి, మంటలకు ఫోన్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. తర్వాత మొబైల్ కెమెరా (Mobile camera) ఆన్ చేసి, వెల్డింగ్ పనిని పూర్తి చేస్తాడు. మొబైల్ చూస్తూ వెల్డింగ్ చేయొచ్చన్న ఇతడి తెలివి చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘బ్రదర్! మీ తెలివి అద్భుతం’’.. అని కొందరు, ‘‘ ఇలా చేయొద్దు.. మొబైల్ కెమెరా దెబ్బతినే అవకాశం ఉంది’’.. అని ఇంకొందరు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కున్న మహిళను.. చిన్న టెక్నిక్‌తో ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి..

Updated Date - 2023-04-28T21:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising