ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: నెటిజన్ల ఆగ్రహానికి గురైన యువతి.. స్పైడర్ మ్యాన్ వేషంలో వచ్చాడని.. మెల్లగా దగ్గరికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం..

ABN, First Publish Date - 2023-07-05T21:49:25+05:30

యువకులతో పాటూ కొన్నిసార్లు యువతులు కూడా ఆకతాయి పనులు చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. అప్పుడప్పుడూ యువకులతో పోటీ పడి మరీ ఘర్షణకు దిగుతుంటారు. ఇటీవల రద్దీ రోడ్లు, మెట్రో రైళ్లలో హల్‌చల్ చేసిన యువతులను చాలా మందిని చూశాం. ఇలాంటి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకులతో పాటూ కొన్నిసార్లు యువతులు కూడా ఆకతాయి పనులు చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. అప్పుడప్పుడూ యువకులతో పోటీ పడి మరీ ఘర్షణకు దిగుతుంటారు. ఇటీవల రద్దీ రోడ్లు, మెట్రో రైళ్లలో హల్‌చల్ చేసిన యువతులను చాలా మందిని చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న యువతి వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ వేషంలో వచ్చిన వ్యక్తిని చూసిన యువతి.. చివరకు ఏం చేసిందంటే..

న్యూయార్క్‌లోని (New York) హడ్సన్ ఫాల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐడిన్ పెడోన్ అనే 15 ఏళ్ల విద్యార్థికి తోటి విద్యార్థులంతా స్పైడర్ మ్యాన్ వేషం (Spider Man) వేశారు. అనంతరం అతన్ని స్థానికంగా ఉండే పార్క్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతన్ని చూసి ‘‘అరె! అచ్చం స్పైడర్ మ్యానే వచ్చినట్లు ఉందే’’.. అంటూ పిల్లలంతా తెగ సంబరపడిపోయారు. అయితే ఈ క్రమంలో ఉన్నట్లుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు అతన్ని విచిత్రంగా చూస్తారు. దగ్గరికి వెళ్లి కాసేపు గమనించి, అతడితో ఏదో మాట్లాడి తర్వాత పక్కకి వెళ్లిపోతారు.

Wife: వీడియోల్లో ఉన్నట్లుగానే చేయాలని చెప్పడంతో షాక్ అయిన భార్య.. వద్దని వారిస్తున్నా చివరకు అతడు చేసిన నిర్వాకంతో..

అయితే అక్కడే ఉన్న ఓ యువతి.. స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న విద్యార్థిని విచిత్రంగా చూస్తుంది. మెల్లగా దగ్గరికి వెళ్లి కాసేపు తేరిపారా చూసి.. ఒక్కసారిగా అతడిపై దాడి చేస్తుంది. చేత్తో గట్టిగా (young woman attacked student) అతడి మొఖంపై కొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో సదరు విద్యార్థి నొప్పితో విలవిల్లాడిపోతాడు. చివరకు తలకు ఉన్న మాస్క్ తీసి చూసుకోగా.. ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దాడికి పాల్పడ్డ యువతిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కరెంట్ లేకున్నా.. దుస్తులను ఇస్త్రీ చేస్తున్న ఈమె తెలివిని చూస్తే.. ముక్కున వేసేసుకుంటారు..

Updated Date - 2023-07-05T21:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising