ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నడి రోడ్డుపై కారును కడుగుతున్న యువతి.. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాక్కయిన వాహనదారులు..

ABN, First Publish Date - 2023-04-23T16:31:26+05:30

కొందరు తెలిసి చేస్తారో తెలీక చేస్తారో గానీ.. చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. మరికొందరు చేసే పిచ్చి పనులు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది నగదు మొదలుకుని మంచి నీటి వరకూ చాలా పొదుపుగా వాడుతుంటారు. అయితే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు తెలిసి చేస్తారో తెలీక చేస్తారో గానీ.. చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. మరికొందరు చేసే పిచ్చి పనులు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది నగదు మొదలుకుని మంచి నీటి వరకూ చాలా పొదుపుగా వాడుతుంటారు. అయితే కొందరైతే ఖరీదైన వస్తువులను చాలా సిల్లీ పనులకు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ యువతి నడి రోడ్డుపై కారును కడుగుతుంటుంది. అయితే చివరకు అసలు విషయం తెలసుకుని వాహనదారులు అవాక్కయ్యారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు (Viral Videos) కొడుతోంది. విదేశాల్లో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల వద్ద సిబ్బంది ఎవరూ ఉండరు. ఎవరికి కావాల్సిన పెట్రోల్ వారే స్వయంగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి (young woman) కారులో వచ్చి ఓ పెట్రోల్ బంకు (petrol station) వద్ద ఆపుతుంది. కారు దిగిన ఆమె పెట్రోల్ పంపు తీసుకుని వాహనానికి పట్టకుండా.. విచిత్రంగా బండిని కడగడానికి ఉపయోగిస్తుంది. ఇంజిన్ ముందు వైపు పెట్రోల్ పోసి (Washing the car with petrol) చాలా సేపు కడుగుతుంది.

Friend's Gift: అమెరికా నుంచి ఓ స్నేహితురాలు పంపిన గిఫ్ట్ వల్లే ఏకంగా రూ.4 లక్షలు మటాష్.. ఓ మహిళకు షాకింగ్ అనుభవం..!

తర్వాత వాహనం అద్దాలపై కూడా పోసి చేతులతో శుభ్రం చేస్తుంది. ఈమె చేస్తున్న పని చూసి.. ఎక్కడ ప్రమాదం జరుగుతందో అని భయపడి మిగతా వాహనదారులు దూరంగా నిలబడి గమనిస్తుంటారు. అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకపోయే సరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో (Social media) షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘అది నీళ్ల పంపు అనికున్నావా తల్లీ’’.. అని కొందరు, ‘‘వామ్మో! ఈమేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: రోడ్డుపై పడి ఉన్న పర్సును తీసుకున్న వ్యక్తి.. అందులోని డబ్బులను తీసుకోవాలని చూడగా.. చివరకు ఏం జరిగిందో చూడండి..

Updated Date - 2023-04-23T16:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising