ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నిద్రపోతున్న తల్లి పక్కన.. దుప్పటి కప్పుకొని ఏదో చెయ్యాలనుకుంది.. చివరికి ఏమైందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-05-14T16:30:54+05:30

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో దాదాపు ప్రతి సంఘటనా.. వీడియో, ఫొటోల రూపంలో నెట్టింట దర్శనమిస్తుంటుంది. ఈ క్రమంలో యువత ఫేమస్ అయ్యేందుకు వివిధ రకాల విన్యాసాలు, విచిత్రమైన పనులు, ప్రాంక్ వీడియోలు.. ఇలా ఏవేవో చేస్తుంటారు. ఇలా చేసే క్రమంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో దాదాపు ప్రతి సంఘటనా.. వీడియో, ఫొటోల రూపంలో నెట్టింట దర్శనమిస్తుంటుంది. ఈ క్రమంలో యువత ఫేమస్ అయ్యేందుకు వివిధ రకాల విన్యాసాలు, విచిత్రమైన పనులు, ప్రాంక్ వీడియోలు.. ఇలా ఏవేవో చేస్తుంటారు. ఇలా చేసే క్రమంలో కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. ఏదో చెయ్యాలని పోతే.. చివరికి ఇంకేదో అవుతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి నిద్రపోతున్న తన తల్లి పక్కన.. దుప్పటి కప్పుకొని ప్రాంక్ చేయాలని అనుకుంది. చివరికి ఏమైందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పెద్ద బెడ్‌పై (Sleeping woman) పడుకుని ఉంటుంది. అయితే ఆమెను భయపట్టేందుకు కూతురు వినూత్నంగా ఆలోచిస్తుంది. వివిధ రకాల వీడియోలు చూసి.. చివరకు దయ్యం ప్రాంక్ (young woman ghost prank) చేయాలని నిర్ణయింకుంటుంది. అనుకున్నదే తడవుగా ఓ చెక్క స్టూల్ తీసుకుని వెళ్తుంది. పడుకుని ఉన్న తల్లి పక్కన స్టూలును ఉంచి, దానిపై దుప్పటి కప్పుకొని పడుకోవాలని చూస్తుంది. తద్వారా గాల్లో వేలాడుతున్న దయ్యంలా భయపెట్టాలనేది ఆమె ఉద్దేశం. అయితే స్టూలుపై కూర్చుని దుప్పటి కప్పుకొని పడుకునే క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోతుంది.

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తూ దొరికిపోయిన భార్య.. తప్పని చెప్పాల్సింది పోయి.. ఏకంగా భర్తకే వార్నింగ్ ఇస్తూ..

ఒక్కసారిగా ధమేల్‌మని తలకిందులుగా పడడంతో తల గోడకు తగులుకుంటుంది. దీంతో తల పట్టుకుని ‘‘అయ్యో! ఈ ప్రాంక్ నా ప్రాణం మీదకు వచ్చింది (pranks gone wrong) బాబోయ్’’.. అని అరుస్తుంది. శబ్ధం విన్న తల్లి కంగారుగా పైకి లేచి కూతురును పైకి లేపి ఓదారుస్తుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘పిచ్చి పిచ్చి ప్రాంక్‌లు చేస్తే.. ఇలాగే అవుతుంది మరి’’.. అని కొందరు, ‘‘ఇక జన్మలో ఇలాంటి పనులు చేయదు’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ప్రియుడితో ఉన్న భార్య వద్దకు సడన్‌గా వెళ్లిన భర్త.. వీడియో తీస్తుండగా.. చిరాకుపడుతూ ఆమె చెప్పిన సమాధానం..

Updated Date - 2023-05-14T16:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising