ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అమ్మ బాబోయ్.. పెళ్లవుతోందన్న సంతోషంలో ఈ వరుడు అస్సలు ఆగడం లేదుగా.. వధువు రాగానే మనోడు చేసిన పనేంటో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-03-03T16:57:05+05:30

వివాహ కార్యక్రమాలపై ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది. పెళ్లిళ్లలో వధూవరులకు సంబంధించిన వీడియోలు ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వివాహ కార్యక్రమాలపై ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది. పెళ్లిళ్లలో వధూవరులకు సంబంధించిన వీడియోలు ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లవుతోందన్న సంతోషంలో ఓ వరుడు చేసిన పని చూసి అతిథులంతా అవాక్కయ్యారు. మంటపంలోని వధువు రాగానే మనోడు ఏం చేశాడో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. అతిథులందరితో ఓ కళ్యాణ మంటపం (wedding hall) కళకళలాడుతోంది. ఇంతలో వధువు (bride) కూడా మంటపంలోకి ఎంటరైంది. ఇంకేముందీ.. అమెను చూడగానే వరుడు (groom) ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే పాటకు కాలు కదపడం స్టార్ట్ చేశాడు. ఏదో డ్యాన్స్ వేశాం అంటే వేశాం అన్నట్లు కాకుండా.. తన సంతోషాన్ని వ్యక్తి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. సడన్‌గా వరుడు ఇలా చేయడంతో షాక్ అయిన అతిథులు.. తర్వాత తమ చప్పట్లతో అతన్ని మరింతగా ప్రోత్సహించారు.

పెళ్లి కూతురి మెడలో పూల దండ వేశాడు.. మరుక్షణమే కుప్పకూలిపోయాడు.. వరుడి మరణానికి డాక్టర్లు చెప్పిన కారణమేంటో విని అంతా షాక్..!

అనంతరం పక్కనే ఉన్న ఓ వ్యక్తి రోజా పువ్వు తీసుకుని వరుడికి ఇస్తాడు. పువ్వు తీసుకున్న వరుడు డ్యాన్స్ (Groom dance) వేస్తూనే కాస్త ముందుకు వెళ్లి.. మోకాలిపై నిలబడి వధువుకు పువ్వు అందించి, తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. వరుడు చూపిన ప్రేమకు వధువు కూడా ఫిదా అయిపోతుంది. నవ్వుతో బదులిస్తూ సిగ్గుపడిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

పెళ్లి తర్వాత ఇలాగే జరగాలంటూ వధువు వింత కోరిక.. వరుడి తండ్రి కూడా ఒప్పుకోవడంతో.. చివరకు అంతా కలిసి..

Updated Date - 2023-03-03T16:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!