ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బాబోయ్ ఈవిడేం భార్యండీ బాబూ.. డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన భర్త పట్ల ఈమె దారుణం చూస్తే భయపడతారు..

ABN, First Publish Date - 2023-05-08T14:02:27+05:30

ఓ వ్యక్తికి తన భార్య నుండి వీటికి భిన్నమైన అనుభవం ఎదురయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భర్త ఆఫీసు నుండి ఇంటికి రాగానే భార్య ఏం చేస్తుంది? అతని చేతుల్లో బ్యాగ్ తీసుకోవడం, అతనికి చల్లనీళ్లు అందించడం, ఆ తరువాత అతను ఫ్రెష్ అయితే వేడివేడిగా భోజనం వడ్డించడం ఇవన్నీ మైండ్ లో రీల్స్ లా తిరుగుతాయి చాలామందికి. కానీ ఓ వ్యక్తికి మాత్రం తన భార్య నుండి వీటికి భిన్నమైన అనుభవం ఎదురయ్యింది. ఈ భార్యా భర్తల వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'బాబోయ్ ఆవిడేం భార్యండీ బాబూ..' అని నోళ్లు వెళ్ళబెడతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

భార్యాభర్తల(Husband and wife) మధ్యన ప్రేమ, ఆప్యాయతలే కాదు(Love, affection), గొడవలు(fights) కూడా పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యదే పైచేయిగా ఉన్నప్పుడు ఇక ఆ భర్త పని అయిపోయినట్టే.. ఒక వ్యక్తి తన బాస్ ఆర్డర్ మీద 14గంటల షిప్ట్(14 hours shift) పనిచేశాడు. పని తరువాత ఎంతో అలసటతో అతను ఇంటికి చేరుకున్నాడు. వీడియోలో అతనలా ఇంటికి వచ్చి తన హెల్మెంట్ తీస్తున్నాడో లేదో అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి అతనిమీద దూకింది. పంచులు, తన్నులతో ఆమె కొట్టిన పిచ్చకొట్టుడు(beating) చూస్తే ఆమెలో అంత బలమెక్కడిదో అనిపిస్తుంది. పాపం ఆ భర్తను వంచేసి మరీ వీపు విమానం మోత మోగించింది. ఆమె అంతగా కొట్టినా ఆ భర్త ఆమెను తిరిగి కొట్టడం కానీ తిట్టడం కానీ చెయ్యలేదు. భార్య కొట్టాలి, భర్త పడాలి అన్న టైపులో అతను చేతులు రుద్దుకుంటూ ముందుకెళ్లాడు. ఆమె అతన్ని కోపంగా తిట్టడం(scolding) కూడా వీడియోలో చూడొచ్చు. కాగా ఇంటి నుండి వెళ్లేటప్పుడు చెత్త(garbage) తీసుకెళ్లి బయట పడేమని భర్తకు చెప్పిందట. ఆ పని చేయకుండా అతను వెళ్లిపోవడంతో ఆమెకు అంత కోపమొచ్చినట్టు తెలుస్తోంది.

Tea: టీ తాగడానికి ముందు, తాగిన తరువాత నీళ్ళు తాగుతుంటారా? దానివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..


Crazy Clips అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ భార్య కొట్టుడుకు కళ్లు తేలేస్తున్నారు. 'భార్య పర్మిషన్ తీసుకోకుండా ఎక్కువ షిఫ్ట్ లలో పనిచేసేవారికి ఇలాగే అవుతుంది' అని కొందరు కామెంట్ చేశారు. 'భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది, ఆ భార్య ముందే భర్త మీద కోపంగా ఉంది, ఏం చేస్తాం' అని మరికొందరు అంటున్నారు. 'ఇది చాలా దారుణం, ఆమె అతన్ని అంతలా కొట్టకూడదు' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Divorce: వామ్మో.. ఇలాంటి కారణాలతో కూడా విడాకులిస్తారా..? మీ భార్యలకు ఎందుకు విడాకులిచ్చారని ఆ నలుగురు భర్తలను అడిగితే..!


Updated Date - 2023-05-08T14:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising