ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ప్రియురాలితో హోటల్లో ఉన్న భర్త.. విషయం తెలిసి సడన్ ఎంట్రీ ఇచ్చిన భార్య.. ఇద్దరినీ కూర్చోబెట్టి..

ABN, First Publish Date - 2023-05-03T15:21:10+05:30

భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు తలెత్తినా.. కొన్నాళ్లకు సమసిపోతుంటాయి. అయితే వివాహేతర సంబంధాల విషయంలో తలెత్తే గొడవలు చాలా దూరం వెళ్తుంటాయి. కొందరు మహిళలు.. దగ్గరుండి మరీ భర్తకు రెండో వివాహం చేస్తే.. మరికొందరు మాత్రం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు తలెత్తినా.. కొన్నాళ్లకు సమసిపోతుంటాయి. అయితే వివాహేతర సంబంధాల విషయంలో తలెత్తే గొడవలు చాలా దూరం వెళ్తుంటాయి. కొందరు మహిళలు.. దగ్గరుండి మరీ భర్తకు రెండో వివాహం చేస్తే.. మరికొందరు మాత్రం ఇలాంటి పనులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కొన్నిసార్లు భర్త బండారాన్ని పది ముందూ బహిర్గతం చేసి బుద్ధి చెబుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రియురాలితో హోటల్లో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. చివరకు ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఆగ్రాకు (Agra) చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలితో (girlfriend) కలిసి హోటల్ గదిలో సరసాలు ఆడుతుంటాడు. తన భార్యకు ఈ విషయం తెలీదులే అనే ధైర్యంతో ఉన్న అతడికి ఊహించని అనుభవం ఎదురైంది. భర్త (husband) నిర్వాకం గురించి తెలుసుకున్న భార్య.. తెలిసిన వారిని తీసుకుని నేరుగా అక్కడికి వెళ్తుంది. సడన్‌గా భార్య లోపలికి రావడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెళ్లీవెళ్లగానే తీవ్ర ఆగ్రహంతో చెప్పు తీసుకుని భర్తను (Wife assaults husband) ఎడాపెదా బాదేస్తుంది. తర్వాత అదే చెప్పుతో పక్కన కూర్చుని ఉన్న ప్రియురాలిపై కూడా దాడి చేస్తుంది.

Viral Video: వామ్మో.. ఈ పరాటాను తినాలంటే మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచిస్తారేమో.. దీన్ని అసలు ఎలా చేశారో చూస్తే..!

ఈ క్రమంలో ఆమె ‘‘నన్ను వదిలెయ్.. ఇంకొసారి ఇలాంటి తప్పు చేయను’’.. అంటూ దండం కూడా పెడుతుంది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆమె.. భర్తను, అతడి ప్రియురాలిని చాలా సేపు బూతులు తిడుతూ దాడి చేస్తుంది. ప్రవర్తన మార్చుకోవాలంటూ చాలా సార్లు హెచ్చరించానని, అయినా తన భర్త తీరు మార్చుకోలేదని మహిళ తెలిపింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి భర్తలకు ఇలాగే బుద్ధి చెప్పాలి’’.. అని కొందరు, ‘‘జీవితంలో ఇంకోసారి తప్పు చేయకుండా బాగా బుద్ధి చెప్పింది’’. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral News: ఆపరేషన్ చేసుకున్నా కూడా గర్భవతిని ఎలా అయ్యానంటూ ఓ మహిళకు డౌట్.. జరిగింది తెలిసి న్యాయపోరాటం.. చివరకు..

Updated Date - 2023-05-03T15:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising