ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో!.. ఇదేం వింత కోరికరా బాబోయ్.. బాత్రూం కమోడ్‌లో ఈ మహిళ ఎలా స్నానం చేస్తుందో చూడండి..

ABN, Publish Date - Dec 27 , 2023 | 09:37 PM

‘‘నలుగురికీ నచ్చినదీ.. నాకసలే ఇక నచ్చదురో’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. నిజ జీవితంలోనూ చాలా మంది ఇలాగే ప్రవర్తిస్తుంటారు. కొందరు మిగతా వారికి భిన్నంగా ఆలోచిస్తూ.. చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటలో ఉండడంతో...

‘‘నలుగురికీ నచ్చినదీ.. నాకసలే ఇక నచ్చదురో’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. నిజ జీవితంలోనూ చాలా మంది ఇలాగే ప్రవర్తిస్తుంటారు. కొందరు మిగతా వారికి భిన్నంగా ఆలోచిస్తూ.. చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటలో ఉండడంతో ఇలాంటి విచిత్ర వ్యక్తులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ బాత్రూం కమోడ్‌లో స్నానం చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో పాత వీడియో (Viral Video) ఒకటి ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్తుంది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. కమోడ్ (Bathroom commode) ఆకారంలో ఉన్న పెద్ద తొట్టిలో స్నానం చేసేందుకు వెళ్లడం చూసి అంతా అవాక్కవుతున్నారు. పెద్ద కమోడ్‌ పైకి ఎక్కి నిల్చున్న మహిళ స్నానం (Woman bathing) చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే స్నానం చేసే ముందు ఆమె... పక్కనే బాక్సుల్లో ఉన్న రంగు రంగుల ప్లాస్టిక్ బంతులను కమోడ్ నీళ్లలో పోస్తుంది.

Viral Video: విమానంలో వీడియో తీస్తుండగా జారిపడిన ఫోన్.. కింద పడ్డాక అందులో రికార్డైన చివరి దృశ్యం చూస్తే..

తర్వాత రంగు రంగు బంతుల మధ్య నీటిలోకి దిగుతుంది. కాసేపటికి నీళ్లల్లో మొత్తం మునుగుతూ, తేలుతూ ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేం పిచ్చి తల్లీ నీకు’’.., ‘‘ఆ సమయంలో ఫ్లష్ బటన్ నొక్కితే పరిస్థితి ఏంటి’’, ‘‘చూసేందుకే చాలా ఇబ్బందిగా ఉంది’’, ‘‘ఇలా నీటిని వృథా చేయకుండా బీచ్‌కు వెళ్లొచ్చుగా’’, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఏడాది క్రితం షేర్ చేసిన ఈ వీడియో.. ప్రస్తుతం 203 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంట్లోకి చొరబడి.. పండు అనుకుని ఉల్లిపాయను ఎత్తుకొచ్చిన కోతి.. కొరికిన తర్వాత దాని రియాక్షన్ చూడండి..

Updated Date - Dec 27 , 2023 | 09:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising