ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Love breakup: బ్రేకప్ చెప్పుకొన్న ప్రేమికులు.. తన ఫొటోలు, పెన్‌డ్రైవ్‌లు ఇంటికి తీసుకెళ్తున్న యువతికి ఊహించని అనుభవం.. చివరకు..

ABN, First Publish Date - 2023-05-11T20:45:36+05:30

వారిద్దరూ ఎన్నాళ్ల నుంచో ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఇంకొకరికి ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ కొన్నాళ్లుగా వీరి మధ్య సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలు కాస్త మరి కొన్నాళ్లకు మరింత ఎక్కువయ్యాయి. దీంతో చివరకు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ ఎన్నాళ్ల నుంచో ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఇంకొకరికి ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ కొన్నాళ్లుగా వీరి మధ్య సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలు కాస్త మరి కొన్నాళ్లకు మరింత ఎక్కువయ్యాయి. దీంతో చివరకు వారి లవ్‌కు బ్రేకప్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రేకప్ చెప్పిన అనంతరం సదరు యువతి.. తనకు సంబంధించిన ఫొటోలు, పెన్‌డ్రైవ్‌లు తీసుకుని ఇంటికి బయలుదేరింది. అయితే మార్గమధ్యలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మహారాష్ట్ర (Maharashtra) అమరావతి బద్నేరా పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తుల్జాపూర్ గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తికి ఇదే ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినితో (Engineering student) పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. సదరు యువతి ఇంట్లో వారికి తెలీకుండా ప్రేమికుడిని కలుస్తూ ఉండేది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. ఇటీవల ప్రేమికుల మధ్య గొడవలు (quarrels) మొదలయ్యాయి. రోజు రోజుకూ గొడవలు ఎక్కువవుతూ వస్తున్నాయి. దీంతో చివరకు యువతికి అతన్ని దూరం పెట్టడమే మేలని భావించింది. కొన్ని నెలలుగా ప్రేయసిని ఎన్నిసార్లు కలుద్దామని చూసినా ఆమె మాత్రం అంగీకరించేది కాదు.

Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..

ఈ క్రమంలో బుధవారం ప్రియుడికి ఫోన్ చేసి, తమ లవ్‌కు బ్రేకప్ (Love breakup) చెప్పేసింది. తన వస్తువులు తనకు ఇచ్చేయాలని కోరింది. చివరకు ఇద్దరూ ఓ ప్రాంతంలో కలుసుకుని ఎవరి వస్తువులు వారు మార్చుకున్నారు. తన ఫొటోలు, పెన్‌డ్రైవ్ (Photos, pendrive) తదితరాలను తీసుకున్న యువతి ఇంటికి బయలుదేరింది. అయితే కొద్ది దూరం వెళ్లగానే నిర్మానుష్య ప్రదేశంలో గణేష్.. ఒక్కసారిగా ప్రేయసిపై దాడికి (Boyfriend assaults girlfriend) పాల్పడ్డాడు. ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గణేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Viral News: పొరిగింటి వారిని ఖాళీ చేయించేందుకు మహిళ ప్లాన్.. రోజూ రాత్రిళ్లు ఎవరికీ తెలీకుండా ఆమె చేసిన పని.. చివరకు..

Updated Date - 2023-05-11T20:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising