ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివుడిని పెళ్లాడిన 24 ఏళ్ల ఎంబీయే యువతి.. శివయ్యను పెళ్లి కొడుకులాగా అలంకరించి మరీ అంగరంగ వైభవంగా వేడుక..!

ABN, First Publish Date - 2023-02-14T17:31:24+05:30

బ్రహ్మకుమారి ఆశ్రమానికి సంబంధించిన కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసిన ఓ యువతికి టీచర్ కావాలని కోరిక ఉండేది. ఇదే విషయాన్ని ఆశ్రమంలో తెలియజేయగా వారు కొన్ని సూచనలు చేశారు. దీంతో ఆమె చివరకు శివుడిని వివాహం చేసుకోవాలనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రహ్మకుమారి ఆశ్రమానికి సంబంధించిన కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసిన ఓ యువతికి టీచర్ కావాలని కోరిక ఉండేది. ఇదే విషయాన్ని ఆశ్రమంలో తెలియజేయగా వారు కొన్ని సూచనలు చేశారు. దీంతో ఆమె చివరకు శివుడిని వివాహం చేసుకోవాలనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో చిరవకు స్వామితో ఆమె వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) దటియాలోని హడపహర్ ప్రాంంతానికి చెందిన విజయ్ చౌరాసియా, రాఖీ దంపతులకు కుమార్తె నికేత, కొడుకు కునాల్ ఉన్నారు. ఈ కుటుంబం స్థానికంగా ఉన్న బ్రహ్మకుమారి ఆశ్రమానికి (Brahmakumari Ashram) తరచూ వెళ్తూ ఉంటుంది. దీంతో వీరి పిల్లలకు చిన్నతనం నుంచే దైవ భక్తి ఎక్కువ. ఆశ్రమానికి వెళ్లి వచ్చే క్రమంలో నికేత.. ఎన్నో విషయాలను తెలుసుకుంది. ఈ యువతి ఆశ్రమానికి సంబంధించిన అదే ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ చేసింది. అయితే ఆమెకు టీచర్ కావాలని కోరిక ఉండేది. ఈ క్రమంలో ఆశ్రమంలోని వారికి తన కోరికను తెలియజేసింది. ఇందుకు వారు.. ‘‘నువ్వు టీచర్ అయితే కొన్ని తరగతులకు మాత్రమే బోధించగలవు.. దేవుడు మొత్తం ప్రపంచానికి బోధించడానికి దివిపైకి వచ్చారు. దేవుడి బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’.. అని చెప్పారు. దీంతో చివరకు నికిత సంచలన నిర్ణయం (Sensational decision) తీసుకుంది.

Viral Video: బలవంతం చేయగా బయటకు కక్కేసిన పాము.. చివరకు అది మింగిన వస్తువును చూసి అంతా షాక్...

శివుడిని (Lord Shiva) పెళ్లి చేసుకోవడం ద్వారా.. దేవుడి బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. ఇందుకు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. జనవరి 26న శివుడితో ఆమె వివాహం (marriage) ఘనంగా జరిగింది. డాటియా పెద్ద మార్కెట్‌లోని కంకనే వీధిలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఆశ్రమం నుండి జరిగింది. ఆశ్రమంలో ఉన్న శంకరుడు అనే వ్యక్తి శివుడి వేషధారణలో దేవుడి విగ్రహాన్ని బయటకు తీసుకురాగా.. అనంతరం వివాహ ఊరేగింపు, కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సుమారు 500మంది హాజరయ్యారు. కాగా, ఫిబ్రవరి ఫిబ్రవరి 12న ప్రభు సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాటియాలో సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం నికిత వివాహానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నీతో కాపురం చేయను.. పిల్లల్ని కూడా కనను.. పెళ్లయిన మర్నాడే భార్య మాటలు విని అవాక్కైన భర్త.. అసలు కథేంటంటే..

Updated Date - 2023-02-14T17:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising