ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహోద్యోగితో యువతి స్నేహం.. నాలుగేళ్ల తర్వాత ఉన్నట్టుండి అదృశ్యమైన యువకుడు.. చివరకు ఆస్పత్రిలో వైద్యుని సంప్రదించగా..

ABN, First Publish Date - 2023-04-28T17:57:42+05:30

ఆస్పత్రిలో పని చేస్తున్న యువతికి.. సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. అతడి ప్రవర్తన నచ్చడంతో స్నేహం చేసింది. ఇలా కొన్నాళ్లకే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్పత్రిలో పని చేస్తున్న యువతికి.. సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. అతడి ప్రవర్తన నచ్చడంతో స్నేహం చేసింది. ఇలా కొన్నాళ్లకే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల ఉన్నట్టుండి అతను అదృశ్యమయ్యాడు. ఊహించని ఈ ఘటనతో యువతి షాక్ అయింది. దీనికితోడు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లోని ప్రతాప్ నగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి (25 year old young woman) .. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో (Private hospital) ఉద్యోగంలో చేరింది. కొన్నాళ్లకు అక్కడే పని చేస్తున్న రోహితాష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సహోద్యోగే కావడంతో తరచూ మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అతడి ప్రవర్తన నచ్చడంతో ఆమె కూడా ఇష్టపడింది. ఇలా వీరి మధ్య కొంత కాలానికే ప్రేమ (love) మొదలైంది. పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పడంతో అతడికి బాగా దగ్గరైంది.

Viral News: ఈ వ్యభిచారాన్ని వదిలెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. హోటల్‌లో కలిసిన 20 ఏళ్ల వేశ్యకు ఓ కుర్రాడి ఆఫర్.. చివరకు..!

ఈ క్రమంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా నాలుగేళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఉన్నట్లుండి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో యువతికి అనుమానం వచ్చి ఫోన్ చేయగా.. పని చేయలేదు. ఇటీవల ఓ రోజు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా గర్భవతి అని తెలిసింది. చివరకు జరిగిన మోసాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. అంతా కలిసి పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Crime news: పుట్టిన రోజు వేడుకలకు ఉపాధ్యాయుడిని ఆహ్వానించిన యువతి.. గదిలో ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా మరో వ్యక్తి లోపలికి వచ్చి..

Updated Date - 2023-04-28T17:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising