ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian teams: భారత జట్లు నేరుగా క్వార్టర్స్‌కు..

ABN, First Publish Date - 2023-07-29T02:43:24+05:30

ఆసియా క్రీడల్లో భారత పురుషులు, మహిళల క్రికెట్‌ జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ దశ నుంచి ఆడనున్నాయి.

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత పురుషులు, మహిళల క్రికెట్‌ జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ దశ నుంచి ఆడనున్నాయి. ఆసియాలో టాప్‌-4లో ఉన్న భారత్‌తో పాటు పాకి స్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు కూడా ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఇరు విభాగాల్లోనూ రౌండ్‌-8 నుంచి తలపడే అవకాశం లభించింది. జూన్‌ ఒకటిని ఈ ర్యాంకింగ్స్‌కు కటాఫ్‌ తేదీగా తీసుకున్నారు. ఇక, టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. ఆసియాడ్‌లో భారత్‌ కనుక ఫైనల్‌ చేరితేనే జట్టు తరఫున ఆడేం దుకు చాన్సుంటుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తన కారణంగా హర్మన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దరిమిలా ఆసియా క్రీడల క్వార్టర్స్‌, సెమీఫైనల్‌కు కౌర్‌ దూరం కానుంది. క్వార్టర్‌ఫైనల్లో అసోసియేట్‌ సభ్య దేశ జట్టుతో, సెమీస్‌లో పూర్తిస్థాయి సభ్యదేశ టీమ్‌తో మన మహిళలు తలపడనున్నారు.

Updated Date - 2023-07-29T02:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising