TS News: మందమర్రి టోల్‌గేట్ వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీరంగం
ABN, First Publish Date - 2023-01-04T09:29:48+05:30
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు.
మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Bellampalli MLA Durgam Chinnaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్‌గేట్ వద్ద ఎమ్మెల్యే వీరంగం సృష్టించారు. తన వాహనాలను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అయితే టోల్‌గేట్ సిబ్బందే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు వెల్లడించారు.
Updated Date - 2023-01-04T15:32:34+05:30 IST