ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mancherial: బెల్లంపల్లి ఎమ్మెల్యేకు మావోయిస్టు వార్నింగ్

ABN, First Publish Date - 2023-04-02T11:38:34+05:30

బెల్లంపల్లి ఎమ్మెల్యే Bellampalli MAL)కు మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి (Maoist Singareni Coal Belt Area Committee) వార్నింగ్ (Warning) ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే Bellampalli MAL)కు మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి (Maoist Singareni Coal Belt Area Committee) వార్నింగ్ (Warning) ఇచ్చింది. సమస్యలతో వచ్చే మహిళలను ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం అలవాటుగా మారిందని.. ఎన్ని సార్లు హెచ్చరించినా బుద్ధి మార్చు కోవడం లేదని మావోయిస్టు కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ (Prabhat) అన్నారు. అర్జిన్ డైరీ (Argin Dairy)కి ఎమ్మెల్యే అండదండలున్నాయని, ఎమ్మెల్యే వల్లనే రైతులు (Farmers) నష్టపోయారని అన్నారు. ఎమ్మెల్యేకు డైరీ నిర్వాహకులు అమ్మాయిలను సరఫరా చేశారన్నారు. రైతుల నుంచి వసూళ్లు చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని.. లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని ప్రభాత్ హెచ్చరించారు.

Updated Date - 2023-04-02T11:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising