ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress Rebals: రెబల్స్‌ను బుజ్జగించడంలో కాంగ్రెస్ సక్సెస్..

ABN, First Publish Date - 2023-11-15T15:38:49+05:30

తెలంగాణలో నేటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో ఆ పార్టీ అధిష్టానం సక్సెస్ అయ్యింది. ఎట్టకేలకు రెబల్ నేతలను హస్తం పార్టీ దారిలోకి తెచ్చుకుంది.

హైదరాబాద్: తెలంగాణలో నేటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో ఆ పార్టీ అధిష్టానం సక్సెస్ అయ్యింది. ఎట్టకేలకు రెబల్ నేతలను హస్తం పార్టీ దారిలోకి తెచ్చుకుంది. బరిలో నుంచి తప్పుకున్న నేతలకు డీసీసీ అధ్యక్ష పదవుల హామీ లభించింది. అలాగే మరి కొంతమందికి పార్లమెంట్ సీటు హామీ లభించింది. మరికొంతమందికి ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవుల హామీ లభించడంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. పోటీ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధులు తప్పుకోవడంతో హస్తం పార్టీకి భారీ ఉపశమనం లభించినట్లైంది.


వెనక్కి తగ్గిన నేతలు వీరే....

  • సూర్యాపేట - పటేల్ రమేష్ రెడ్డి

  • జుక్కల్ - గంగారం

  • బాన్సువాడ - బాలరాజు

  • డోర్నకల్ - నెహ్రూ నాయక్

  • వరంగల్ వెస్ట్ - జంగా రాఘవ రెడ్డి

  • ఇబ్రహీం పట్నం - దండెం రాంరెడ్డి

Updated Date - 2023-11-15T15:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising