ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Results: భువనగిరిలో చరిత్ర తిరగరాసిన కాంగ్రెస్

ABN, First Publish Date - 2023-12-03T14:55:27+05:30

Telangana Results: భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. గత 40 ఏళ్లుగా భువనగిరిలో విజయం సాధించని కాంగ్రెస్.. ఈసారి పార్టీ జెండాను ఎగురవేసింది. భువనగిరిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు.

యాదాద్రి: భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. గత 40 ఏళ్లుగా భువనగిరిలో విజయం సాధించని కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేసింది. భువనగిరిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డిపై 25,761 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అనిల్ గెలుపుతో కాంగ్రెస్‌ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

Updated Date - 2023-12-03T14:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising