ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త.. ఇళ్ల కొనుగోలు కోసం కొత్త పథకం?

ABN, First Publish Date - 2023-11-24T18:24:50+05:30

మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పథకం తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పథకం తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. హెచ్‌ఐసీసీలో క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన స్థిరాస్తి శిఖరాగ్ర సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-24T18:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising