ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS New DGP: తెలంగాణ కొత్త డీజీపీ ఎవరంటే..!

ABN, First Publish Date - 2023-12-06T17:53:58+05:30

ఇక తెలంగాణ డీజీపీ రేసులో పలువురు ఐపీఎస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇంచార్జ్ డీజీపీగా రవి గుప్తా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక

హైదరాబాద్: గురువారం తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy) ఏర్పడనుంది. మధ్యాహ్నం 1:04 నిమిషాలకు ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందు కోసం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టాక అధికారుల మార్పులు, చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ డీజీపీ రేసులో పలువురు ఐపీఎస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇంచార్జ్ డీజీపీగా రవి గుప్తా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త డీజీపీ నియామకాన్ని చేపట్టనున్నారు. ప్రస్తుతం డీజీపీ రేసులో రవి గుప్తా, జితేందర్, సీవీ ఆనంద్, రాజీవ్ రతన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికొకరికి డీజీపీ పదవి కట్ట బెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్‌ను కూడా మార్చే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్ ఉన్నారు.

Updated Date - 2023-12-06T17:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising