ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Polls: సొంతూళ్లకు ప్రజలు... ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద తొక్కిసలాట

ABN, First Publish Date - 2023-11-30T08:52:24+05:30

Telangana Elections: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకు ప్రజలు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసోయింది.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకు ప్రజలు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్ బస్టాండ్ (MGBS Bus Stand) ప్రయాణికులతో కిక్కిరిసోయింది. అయితే అధిక సంఖ్యలో ప్రయాణికులు ఊర్లకు వెళ్లేందుకు తరలిరావడంతో బస్టాండ్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. అయితే ఆర్టీసీ (TSRTC) సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం, కోదాడ మార్గాల్లో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఊర్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-30T10:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising