ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tammineni Veerabhadram: రేపటితో పొత్తుపై తాడో పేడో తెల్చుకుంటాం

ABN, First Publish Date - 2023-11-01T21:57:09+05:30

రేపటితో పొత్తుపై తాడో పేడో తెల్చుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) వ్యాఖ్యానించారు.

ఖమ్మం: రేపటితో పొత్తుపై తాడో పేడో తెల్చుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు సీపీఎం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈరోజు మా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుల గురించి ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరుపున పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమాచారం ఇచ్చారు. పొత్తులపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈరోజు రాత్రి మీటింగ్ జరుగుతుందని భట్టి చెప్పారు. రేపు మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై వేచి చూస్తాము.. లేకపోతే మా దారిలో మీము పయనిస్తాము. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు అడిగిన సీట్లు ఇవ్వకపోతే.. ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నా అంశంపై మా సభ్యుల నుంచి రిపోర్ట్ తీసుకున్నాము’’ అని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

Updated Date - 2023-11-01T21:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising