ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Elections: ప్రచారాలతో హోరెత్తించిన నేతలు.. ఇక ప్రలోభాలపై పార్టీల దృష్టి

ABN, First Publish Date - 2023-11-28T17:42:46+05:30

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాలతో నేతలు హోరెత్తించారు.

వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాలతో నేతలు హోరెత్తించారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్, ఈటల రాజేందర్ ప్రచారం సాగించారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ సీనియర్లు, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.

విమర్శలు, ప్రతి విమర్శలతో నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై బీఆర్ఎస్ ప్రచారం చేసింది. 6 గ్యారంటీలు, బీఆర్ఎస్ వైఫల్యాలను కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. సకల జనుల మేనిఫెస్టోపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక ప్రలోభాలపై పార్టీలు దృష్టి పెట్టాయి. పోల్ మేనేజ్ మెంట్ నేతలు నమ్ముకున్నారు. 12 నియోజకవర్గాల్లో 271 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పరకాలలో అత్యధికంగా 36 మంది పోటీలో ఉన్నారు. మహబూబాబాద్‌లో అత్యల్పంగా 15 మంది పోటీ చేస్తున్నారు.

Updated Date - 2023-11-28T17:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising