ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CP CV Anand: నగరంలో.. 24/7 నిఘా..

ABN, First Publish Date - 2023-10-11T11:20:13+05:30

ఎన్నికల నేపథ్యంలో 24/7 పోలీసు నిఘా కొనసాగుతుందని సీపీ సీవీ ఆనంద్‌(CP CV Anand) తెలిపారు. పోలీసులు వ్యూహాత్మకంగా

- ఎన్నికల నేపథ్యంలో పోలీసుల అలర్ట్‌

- నగరంలో 1,587 క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్స్‌

- సమస్యాత్మక ప్రాంతాల మ్యాపింగ్‌

- మత్తుపదార్థాలపై స్పెషల్‌ ఫోకస్‌

- ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నేపథ్యంలో 24/7 పోలీసు నిఘా కొనసాగుతుందని సీపీ సీవీ ఆనంద్‌(CP CV Anand) తెలిపారు. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కమిషనరేట్‌ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అన్ని జోన్‌ల పోలీస్‌ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్స్‌పై ఫోకస్‌..

ఇప్పటి వరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిఽధిలో 1,587 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్‌ ఉన్నట్లు గుర్తించామని సీపీ వెల్లడించారు. ఒక్క సౌత్‌జోన్‌లోనే 300కు పైగా ఉన్నాయని, సున్నితమైన, వివాదాస్పదమైన ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలను కూడా పెంచాల్సి ఉంటుందన్నారు. గతంలో పలు ప్రాంతాల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, కొట్లాటలు ఇతరత్రా సమస్యలను పరిగణనలోకి తీసుకుని, మ్యాపింగ్‌ చేయాలని ఇన్‌స్పెక్టర్‌లకు సూచించారు. బందోబస్తులో వ్యవహరించాల్సిన తీరుపై రిపోర్టు తయారు చేసి, సమర్పించాలని డీసీపీ

మిగతా 8వ పేజీలో..

Updated Date - 2023-10-11T11:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising