ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dharmapuri Aravind : మా ఇంటికి కూడా పోలీసులు వచ్చారు

ABN, First Publish Date - 2023-04-05T13:40:54+05:30

రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డబ్బులు స్పాన్సర్ చేసే అంశం బయట పెట్టారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ : రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డబ్బులు స్పాన్సర్ చేసే అంశం బయట పెట్టారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. గతంలో సీఎం కేసీఅర్.. జర్నలిస్ట్ రాజ్ దీప్ ను పొగిడిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. అన్ని శాఖలపై సీఎం పట్టు కోల్పోయారన్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందన్నారు. అందరినీ అరెస్టులు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో తన ఇంటికి కూడా పోలీసులు వచ్చారని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

బీజేపీ నాయకులను దబాయించి ప్రభుత్వం నడుపుతామంటే.. తాము ఆగేది లేదని.. వెనక్కి తగ్గేదే లేదన్నారు. కేసీఅర్ వద్ద ఇన్ని డబ్బులు ఎక్కడివని.. దేశం నివ్వెరబోతోందని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. లిక్కర్ కేసు అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందన్నారు. రానున్న కాలంలో ఏం బయటకు వస్తాయో తెలియాల్సి ఉందన్నారు. అందరినీ అరెస్ట్ చేసి ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారన్నారు.

Updated Date - 2023-04-05T13:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising