ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఓటు కోసం దుబాయ్‌ ప్రయాణం వాయిదా..

ABN, First Publish Date - 2023-11-29T10:58:53+05:30

రాంనగర్‌లోని టీఆర్‌టీ కాలనీకి చెందిన ఓ మహిళ ఓటు వేసేందుకు దుబాయ్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. టీఆర్‌టీ

రాంనగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): రాంనగర్‌లోని టీఆర్‌టీ కాలనీకి చెందిన ఓ మహిళ ఓటు వేసేందుకు దుబాయ్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. టీఆర్‌టీ కాలనీకి చెందిన ఎం.ఎస్. శ్రీనివాస్‌ కుమార్తె మండల స్నేహ(Mandal Sneha) దుబాయ్‌లోని ఓ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన కుమారుడితో నగరానికి వచ్చిన ఆమె ఈ నెల 29న దుబాయ్‌కు తిరుగుప్రయాణం కావాల్సి ఉంది. ఇందు కోసం టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నారు. ఈ నెల 30న ఎన్నికలు ఉండడంతో ఓటు వేసేందుకు తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని డిసెంబర్‌ 3న వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా మండల స్నేహ ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’తో మాట్లాడుతూ టికెట్‌ రద్దు చేసుకున్నందుకు ఆర్థికంగా నష్టం జరిగినప్పటికీ ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు.

Updated Date - 2023-11-29T10:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising