Home » Dubai
దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసులను ఒక పాకిస్థానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు! కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబై నుంచి దుబాయ్‌కి కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు.. అది కూడా విమానంలోకాదు. రైలులో. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం వాస్తవం అని.. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే..
దుబాయ్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆజ్మాన్‌లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు.
రంజాన్ సందర్భంగా యూఏఈ ప్రభుత్వం 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించింది. ఇది భారత్-యూఏఈ సంబంధాలకు మంచి సూచికగా నిలుస్తోంది
Ranya Rao: కన్నడ నటి రన్యారావు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. నటుడు తరుణ్ రాజ్ కొండూరుతో ఆమె దుబాయి కేంద్రంగా ఈ స్కాం నడిపినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
ICC Champions Trophy Final: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరుకు చేరుకుంది. రెండు వారాల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఈ టోర్నమెంట్లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.
సౌదీ అరేబియాలోని మదీనలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. మదీనలో ప్రవక్త మొహమ్మద్ సమాధి ఉండడం దీనికి కారణం.
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ఇవాళ నాకౌట్ మ్యాచ్ జరగనుంది. దీనికి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.
టాలీవుడ్ యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి మంగళవారం దుబాయ్‌లో ఆకస్మికంగా మృతి చెందారు. ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.
ఏపీలో క్రికెట్ క్రీడాభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షాతో చర్చించినట్లు మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.