ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చి సీట్లు దక్కించుకున్న 11మంది నేతలు

ABN, First Publish Date - 2023-10-15T12:05:53+05:30

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థుల లిస్టును పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో రిలీజ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ఆదివారం విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థుల లిస్టును పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) పేరుతో రిలీజ్ (Release) చేశారు. టీపీసీసీ చీఫ్ (TPCC Chief) రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), ఆయన భార్య పద్మావతి (Padmavathi)కి తొలిజాబితాలో స్థానం దక్కింది. ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి, పద్మావతి కోదాడ నుంచి బరిలో దిగనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy) నల్గొండ నుంచి, నాగార్జున సాగర్‌లో జానారెడ్డి స్థానంలో ఆయన కుమారుడు జైవీర్‌ (Jaiveer)కు అవకాశం ఇచ్చారు.

కాగా కొత్తగా పార్టీలోకి వచ్చి సీట్లు దక్కించుకున్న 11 మంది నేతలు వీరే..

మెదక్ - మైనంపల్లి రోహిత్ రావు

మల్కాజ్ గిరి - మైనంపల్లి హన్మంత రావు

నిర్మల్ - కూచడి శ్రీహరి రావు

నకిరేకల్ - వేముల వీరేశం

ఆర్మూర్ - వినయ్ కుమార్ రెడ్డి

బాల్కొండ - సునీల్ రెడ్డి

జహీరాబాద్ - ఎ. చంద్ర శేఖర్

కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణ రెడ్డి

గద్వాల - సరిత

కొల్లాపూర్ - జూపల్లి కృష్ణ రావు

నాగర్ కర్నూల్ - కుచుకుళ్ల రాజేష్ రెడ్డి

టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు

1. నాగం జనార్ధన్ రెడ్డి (నాగర్ కర్నూల్)

2. జగదీశ్వర్ రావు (కొల్లాపూర్)

3. రాగిడి లక్ష్మారెడ్డి (ఉప్పల్)

4. మేడ్చల్ (హరివర్థన్ రెడ్డి)

5. కుద్బుల్లాపూర్ (భూపతి రెడ్డి)

6.సంగిశెట్టి జగదీశ్వర్ రావు (ముషీరాబాద్)

7.మర్రి ఆదిత్య రెడ్డి (సనత్ నగర్)

8. రాఘవేందర్ రెడ్డి (కల్వకుర్తి)

9. మెట్టు సాయి కుమార్ (గోషామహల్)

10. చక్లోకర్ శ్రీనివాస్ (మలక్ పేట్)

11. ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ (షాద్ నగర్)

మొదటి జాబితాలో చోటు దక్కించుకున్న మహిళా నేతలు..

1. ములుగు - సీతక్క

2. సనత్ నగర్ - కోట నీలిమ

3. గోషామహల్ - మొగిలి సునీత

4. గద్వాల్ - సరిత తిరుపతయ్య

5. కోదాడ - పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి

6. స్టేషన్ ఘన్ పూర్ - సింగాపురం ఇందిర

Updated Date - 2023-10-15T12:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising