ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T.Elections 2023: ఎన్నికల వేళ డబ్బే డబ్బు.. పుష్ప సినిమా తరహాలోనే..

ABN, First Publish Date - 2023-10-17T11:03:43+05:30

ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా డబ్బు పట్టుబడుతోంది. రాష్ట్రంలో పోలీసులు విస్పృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి మరీ సోదాలు చేపడుతున్నారు. అయితే నేతలు మాత్రం ఎలా వీలైతా అలా.. వివిధ మార్గాల్లో ఎన్నికల కోసం డబ్బు తరలించేందుకు యత్నిస్తున్నారు. అంబులెన్స్, ఆర్టీసీ బస్సుల్లో ఎన్నికల కోసం నేతలు డబ్బులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: ఎన్నికల వేళ (Telangana Elections 2023) రాష్ట్రంలో భారీగా డబ్బు పట్టుబడుతోంది. రాష్ట్రంలో పోలీసులు విస్పృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి మరీ సోదాలు చేపడుతున్నారు. అయితే నేతలు మాత్రం ఎలా వీలైతా అలా.. వివిధ మార్గాల్లో ఎన్నికల కోసం డబ్బు తరలించేందుకు యత్నిస్తున్నారు. అంబులెన్స్, ఆర్టీసీ బస్సుల్లో ఎన్నికల కోసం నేతలు డబ్బులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అంబులెన్స్‌లలో పేషంట్ల తరలింపు ముసుగులో నేతలు డబ్బులు తరలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పుష్ప సినిమా తరహాలో సరుకు రవాణా ముసుగులో గూడ్స్ వాహనాల ద్వారా డబ్బులు తరలింపునకు పాల్పడ్డుతున్నారు. చివరికి కొందరు నేతలు రైల్వేలను కూడా డబ్బులు తరలించడానికి వినియోగిస్తున్న పరిస్థితి. మరోవైపు నగరంలో ఎక్కువగా పట్టుబడుతున్న డబ్బంతా హవాలా మనీగా గుర్తించారు. నేతలకు సంబంధించిన డబ్బు ఎక్కడ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే రైల్వేలు, అంబులెన్స్లపై కూడా నిఘా పెంచాలంటూ పోలీసులకు విజ్ఞప్తులు వెల్లువెత్తున్నాయి.

Updated Date - 2023-10-17T11:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising