ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bellaiah Naik: ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యే

ABN, First Publish Date - 2023-02-28T16:49:14+05:30

ప్రీతిది (Preethi) ఆత్మహత్య కాదు.. హత్యేనని ఏఐసీసీ ఆదివాసీ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ (Bellaiah Naik) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు

హత్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ప్రీతిది (Preethi) ఆత్మహత్య కాదు.. హత్యేనని ఏఐసీసీ ఆదివాసీ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ (Bellaiah Naik) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయి. ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవడం లేదు. నేరగాళ్లకు రక్షించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎస్సీ, ఎస్టీ బీసీలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయి. మెడికో విద్యార్థి ప్రీతి నాయక్ వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. ప్రీతి వేధింపులు భరించలేక చనిపోయింది. ప్రభుత్వం ప్రీతి కేసులో వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తోంది. కేటీఆర్..(KTR) ప్రీతి ఆత్మహత్య చేసుకుందని ఎలా చెబుతారు. జ్యుడిషయల్ విచారణ జరపాలి. ఎందుకు సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదు. ఎవరిని కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందో చెప్పాలి. ప్రభుత్వానికి లిక్కర్ ఆదాయమే ముఖ్యం. లిక్కర్, డ్రగ్స్‌తో యువత చెడిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. బండి సంజయ్ ప్రీతి ఇష్యూను కూడా రాజకీయం చేయాలని చూశారు. ప్రీతి మృతికి బండి సంజయ్ (Bandi Sanjay) మతం రంగు పులిమే ప్రయత్నం చేశారు.’’ అని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!

Updated Date - 2023-02-28T16:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!