ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ

ABN, First Publish Date - 2023-08-23T07:49:21+05:30

హైదరాబాద్: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్లు ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం 56 మంది దరఖాస్తు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాంగ్రెస్ (Congress) టిక్కెట్లు ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం 56 మంది దరఖాస్తు చేశారు. సోమవారం మంచి రోజు కావడంతో ఆ రోజు 220 మంది దరఖాస్తులు చేశారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 306 మంది దరఖాస్తులు చేసినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం భారీగా నేతలు దరఖాస్తు చేయనున్నారు. కాంగ్రెస్‌లో ముఖ్యమైన నేతలంతా ఈరోజు దరఖాస్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.

Updated Date - 2023-08-23T07:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising