ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: హెచ్‌ఎండీఏకు ఝలక్ ఇస్తున్న బిడ్డర్లు

ABN, First Publish Date - 2023-10-12T17:09:52+05:30

హెచ్‌ఎండీఏకు (HMDA) బిడ్డర్లు ఝలక్ ఇస్తున్నారు. ఈ-వేలంలో పాట పాడి డబ్బులు చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. ఇప్పటికే 6 లేఅవుట్లలో 497 మంది డిఫాల్టర్లుగా తేలారు. నిర్ణీత గడువు కంటే ఎక్కువ టైమ్ ఇచ్చినా మిగతా

హైదరాబాద్: హెచ్‌ఎండీఏకు (HMDA) బిడ్డర్లు ఝలక్ ఇస్తున్నారు. ఈ-వేలంలో పాట పాడి డబ్బులు చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. ఇప్పటికే 6 లేఅవుట్లలో 497 మంది డిఫాల్టర్లుగా తేలారు. నిర్ణీత గడువు కంటే ఎక్కువ టైమ్ ఇచ్చినా మిగతా వాయిదాలు చెల్లించలేదు. దీంతో ఆ ప్లాట్ల ధరావతు రూ. 4.5 కోట్ల సొమ్మును హెచ్ఎండీఏ జప్తు చేసింది. ఒక్క మోకిలలోనే 148 డిఫాల్టర్లు ఉన్నారు. షాబాద్‌లో 50 ప్లాట్లకుగాను కేవలం 10 మందే చెల్లింపులు చేశారు. తొర్రూరులో 504 ప్లాట్లకు 114 మంది డిఫాల్టర్లుగా తేలారు. 6 నెలల్లో మోకిల, మేడిపల్లి, బాచుపల్లి, బహదూర్పల్లి, తొర్రూరు, షాబాద్ ప్రాంతాల్లో వెయ్యికి పైగా ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసింది.

Updated Date - 2023-10-12T17:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising