Home » HMDA
ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ దర్యాప్తు.. ఓఆర్ఆర్ను ప్రైవేటుకు అప్పగించడంపై సిట్ ఏర్పాటుతో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అధికార వర్గాల్లో పరేషాన్ మొదలైంది.
ప్రజాపాలన ఉత్సవాలకు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను మెరుగుపరిచేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతోంది. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లను సందర్శకులకు, పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
హెచ్ఎండీఏ భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను తొలుత రెవెన్యూ, సాగునీటి శాఖలు పరిశీలించి ఓకే అన్నాకే..
ఉప్పల్ భగాయత్‌లో సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నల్లాలకు ఏర్పాటు చేసిన నీటి మీటర్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. మీటరు పనిచేయట్లేదని ఫిర్యాదు చేస్తే కూడా ఏజెన్సీలు స్పందించడం లేదు. నీటి మీటర్లను విక్రయించిన ఏజెన్సీలే పూర్తి సర్వీసు బాధ్యత వహించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యహరిస్తున్నాయి.
రాజధాని హైదరాబాద్‌లో భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, పెద్ద లే అవుట్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి!
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఆదేశించారు. పౌరులు క్యాచ్పిట్లు, మ్యాన్‌హోల్ మూతలు తెరవవద్దని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పూర్తిస్థాయి కమిషనర్‌గా ఆమ్రపాలి కాట నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తుంటే.. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (Hyderabad Metropolitan Development Corporation)లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల గడిచి 15 రోజులైనా వేతనాలు అందలేదు.
హెచ్ఎండీఏ(HMDA)లో ప్లానింగ్, ఇంజనీరింగ్, అర్బన్ ఫారెస్టు ఇతర విభాగాల్లో భారీగా ఖాళీలున్నాయి. ప్లానింగ్ విభాగం సీటులో కూర్చుంటే ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టుకోవచ్చనే ప్రచారం ఉన్నది.