ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chada Venkata Reddy: సాయుధపోరాటంతో వారికి సంబంధం లేదు

ABN, First Publish Date - 2023-09-15T18:14:55+05:30

తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రకు కమ్యూనిస్ట్‌లే వారసులు అని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రకు కమ్యూనిస్ట్‌లే వారసులు అని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకు పేదల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం పోరాడుతున్నాం.మతతత్వ బీజేపీకి, మజ్లిస్ దోస్తీ బీఆర్ఎస్‌కు సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేదు, కమ్యూనిస్ట్‌ల పోరాట చరిత్రను కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్ పథకాలు బడా బాబులకు తప్పా పేదలకు దరిచేరడం లేదు. గుట్టలకు, చెట్లకు రైతుబంధు ఇస్తూ పేదల బతుకులు ఆగం చేశారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు ఏర్పాటు సీపీఐ పోరాటల ఫలితంగా సిద్ధించింది.కమ్యూనిస్ట్ కార్యకర్తలు సంఘటితంగా పనిచేస్తే హుస్నాబాద్‌లో పూర్వ వైభవం మనదేనని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-15T18:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising