ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress : కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై కీలక భేటీ

ABN, First Publish Date - 2023-11-01T10:46:22+05:30

కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై కీలక భేటీ జరగనుంది. గత కొద్దిరోజులుగా పొత్తుపై సందిగ్ధం కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పొత్తు, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్ లైన్ విధించింది.

హైదరాబాద్ : కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై కీలక భేటీ జరగనుంది. గత కొద్దిరోజులుగా పొత్తుపై సందిగ్ధం కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పొత్తు, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్ లైన్ విధించింది. కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవటంతో ఒంటరిగా బరిలో ఉండాలని సీపీఎం నిర్ణయించింది. 5 నుంచి 8 స్థానాల్లో బరిలో ఉండాలని భావిస్తోంది. సీపీఐకు కేటాయించిన కొత్తగూడెం స్థానం కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదని కమ్యూనిస్టులు అంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అసంతృప్తిలో కమ్యూనిస్టులు ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపై నేడు ఉభయ కమ్యూనిస్టులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2023-11-01T10:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising