ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dharmapuri Aravind : ఆ సభకు రాలేదని నన్ను అడుగుతున్నారు.. మరి కవిత ఎందుకు రాలేదు?

ABN, First Publish Date - 2023-08-10T12:18:56+05:30

దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో.. సీఎం కేసీఆర్‌ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సవాల్ చేశారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ నిజామాబాద్లో మోసపూరిత వాగ్ధానాలు చేశారన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తానన్నారు. కేసీఆర్ కొడుకు అనేది మాత్రమే కేటీఆర్‌ అర్హత అని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ బడ్జెట్ అంతా కవితకు అప్పజెప్పారన్నారు.

ఢిల్లీ : దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో.. సీఎం కేసీఆర్‌ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సవాల్ చేశారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ నిజామాబాద్లో మోసపూరిత వాగ్ధానాలు చేశారన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తానన్నారు. కేసీఆర్ కొడుకు అనేది మాత్రమే కేటీఆర్‌ అర్హత అని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ బడ్జెట్ అంతా కవితకు అప్పజెప్పారన్నారు. నిన్న కేటీఆర్ సభకు రాలేదని తనను అడుగుతున్నారని.. మరి కవిత ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విప్ ఉండటంతో నిన్నటి కేటీఆర్ సభకు వెళ్ళలేదని ఎంపీ అర్వింద్‌ వెల్లడించారు.

Updated Date - 2023-08-10T12:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising