ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etela - Rajasingh : పార్టీ మారబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో రాజాసింగ్‌తో ఈటల భేటీ

ABN, First Publish Date - 2023-07-19T15:19:03+05:30

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) నివాసానికి బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etela Rajender) వెళ్లారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు.. కార్పొరేటర్ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఈటల దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు. తనపై హైకమాండ్ విధించిన సస్పెన్షన్‌పై ఈటలతో రాజాసింగ్ చర్చించారు. సస్పెన్షన్ ఎత్తివేసేలా అధిష్టానాన్ని కోరతానని రాజసింగ్‌కు ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటివల మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుతో సమావేశమవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజాసింగ్ పార్టీ బోతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) నివాసానికి బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etela Rajender) వెళ్లారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు.. కార్పొరేటర్ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఈటల దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు. తనపై హైకమాండ్ విధించిన సస్పెన్షన్‌పై ఈటలతో రాజాసింగ్ చర్చించారు. సస్పెన్షన్ ఎత్తివేసేలా అధిష్టానాన్ని కోరతానని రాజసింగ్‌కు ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

కాగా.. ఇటీవల మంత్రి హరీష్ రావును ఆయన నివాసానికి వెళ్లి రాజాసింగ్ కలిసిన విషయం తెలిసిందే. భేటీకి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. కానీ తన నియోజకవర్గ సమస్యలపై చర్చించానని రాజాసింగ్ అన్నారు. అందులో వాస్తవం ఎంతో తెలియదు గానీ బయట ప్రచారం మాత్రం మరోలా జరిగింది. రాజాసింగ్ పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ప్రచారం నేపథ్యంలో ఆయనతో ఈటల భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-07-19T16:08:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising