Home » Etela rajender
కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రాయితీ రైల్వేపా్సలను పునరుద్ధరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీకి డబ్బు సంచులు మోసేందుకే సీఎం రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
Telangana: ఆలయాలపై దాడులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ఈటల సూటిగా ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టి.. శాంతియుత ర్యాలీ నిర్వహించిన తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.
Telangana: ముత్యాలమ్మ గుడి అంశానికి సంబంధించి బీజేపీ నేతల బృందం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరేతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో మూసీనది ప్రక్షాళన వెనుక మరో కోణం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రయత్నాలు సాగిస్తోందని, అది సందర్భం వచ్చినప్పుడు బయటపెడతామని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు,
ప్రధాని మోదీ నాయకత్వంలో సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఇంటికీ సౌరశక్తిని అందించి భారతదేశం ప్రపంచానికే ఆదర్శం(గ్లోబల్ లీడర్)గా నిలవనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళన అంశంలో ప్రభుత్వ కార్యాచరణ ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏమిటీ? డీపీఆర్ ఉందా? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి ? కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమో గంగ ప్రాజెక్ట్కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనతో ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని... వారికి న్యాయం జరిగేంత వరకు తాను అండగా ఉంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు.
మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కూలగొడుతున్న చోటకు సెక్యూరిటీ లేకుండా రావాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.