ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fire Accident: జూబ్లీహిల్స్‌లోని క్యూటీబీ పబ్‌లో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2023-06-21T09:39:44+05:30

నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 1671, జూబ్లీహిల్స్‌ 36 క్యూటీబీ పబ్‌లోని నాలుగవ అంతస్థులో అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 1671, జూబ్లీహిల్స్‌ 36 క్యూటీబీ పబ్‌లోని నాలుగవ అంతస్థులో అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-06-21T09:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising