ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gaddar Funeral : ముగిసిన గద్దర్‌‌ అంత్యక్రియలు

ABN, First Publish Date - 2023-08-07T19:40:18+05:30

ప్రజా యుద్ధనౌక, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్‌‌ అంత్యక్రియలు(Gaddar Funeral) బౌద్ధ మత పద్ధతి(Buddhist Religion)లో జరిగాయి.

హైదరాబాద్ : ప్రజా యుద్ధనౌక, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్‌‌ అంత్యక్రియలు(Gaddar Funeral) బౌద్ధ మత పద్ధతి(Buddhist Religion)లో జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. గద్దర్ ఆఖరి కోరిక మేరకు అల్వాల్‌‌లోని మహాబోధి స్కూల్ గ్రౌండ్‌(Alwal Mahabodhi School)లో అంత్యక్రియలు జరిపారు కుటుంబ సభ్యులు. అంతకు ముందు గద్దర్ ఇంటికి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. యుద్ధనౌక భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ అంత్యక్రియలకు అభిమానులు, కవులు, కళకారులు భారీగా తరలివచ్చి నివాళి అర్పిచారు. అయితే స్కూల్‌లోకి ఎక్కువ మంది వెళ్లడానికి అవకాశం రాలేదు. స్థలం సరిపోదని పోలీసులు చెప్పినా వినకుండా రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసుల తీరుపై గద్దర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-07T20:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising