ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul: హోంగార్డ్ రవీందర్ మృతి బాధాకరం

ABN, First Publish Date - 2023-09-08T15:09:20+05:30

హోంగార్డు రవీందర్ మృతి బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.

హైదరాబాద్: హోంగార్డు రవీందర్ (Homegaurd Ravinder) మృతి బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ (Prajashanti party chief KA Paul) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రవీందర్ భార్య సంధ్య తనకు పెద్ద కూతురు లాంటిదన్నారు. డీజీపీ అంజనీ కుమార్‌తో మాట్లాడి సంధ్య కుటుంబానికి న్యాయం చేయమని అడుగుతానని తెలిపారు. అధికారులు పట్టించుకోకపోతే హోమ్ గార్డు రవీందర్ భార్య తరపున హైకోర్టులో కేసు వేస్తానన్నారు. రవీందర్ కొడుకులు మానస్, కౌశిక్‌ల చదువు బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక అవసరాలకు కొంత మొత్తం ఇవ్వడంతో పాటు మరికొంత సాయం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సంధ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కేఏపాల్ కోరారు.

Updated Date - 2023-09-08T15:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising