ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasingh: పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ ..

ABN, First Publish Date - 2023-03-21T10:41:01+05:30

హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ (MLA Rajasingh) తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌ (Threatening Calls)పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే డీజీపీ (DGP)కి లేఖ (Letter) రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ (MLA Rajasingh) తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌ (Threatening Calls)పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే డీజీపీ (DGP)కి లేఖ (Letter) రాశారు. తనకు ఎనిమిది నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్ (Pakistan) నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ (Jai Sriram) అన్న ప్రతిసారీ తనపై ఎఫ్ఐఆర్ బుక్ చేసే పోలీసులు.. ఇప్పుడు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. గన్ లైసెన్స్ (Gun License) కోసం ఇప్పటికే చాలాసార్లు అభ్యర్థన పెట్టుకున్నానని.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. అయితే తనపై కేసులు ఉన్నాయని గన్ లైసెన్స్ ఇవ్వడం లేదన్నారు. కేసులు ఉన్నా కూడా గన్ లైసెన్స్ పొందిన వ్యక్తులు ఉన్నారని.. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ గన్ లైసెన్స్ ఇవ్వకపోవడం దారుణమని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-21T10:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising