ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan fans : హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ఫ్యాన్స్.. పోలీసుల అదుపులోకి.. అసలేం జరిగిదంటే..!

ABN, First Publish Date - 2023-07-30T00:26:38+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్(Saidharam Tej) మల్టీస్టారర్‌‌గా BRO చిత్రం శుక్రవారం విడుదల అయింది.

హైదరాబాద్(Hyderabad): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్(Saidharam Tej) మల్టీస్టారర్‌‌గా BRO చిత్రం శుక్రవారం విడుదల అయింది. ఈ సినిమా విడుదల దగ్గరి నుచి పవన్ ఫ్యాన్స్(Pawan fans) అక్కడక్కడ చేలరేగిపోతున్నారు. కాగా తాజాగా శనివారం సాయంత్రం లంగర్ హౌస్(Langar House) అలంకార్ థియేటర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. బీర్ బాటిల్లతో థియేటర్‌లో మద్యం తాగుతూ సీసాలు పగిలిపొట్టి హాల్ చల్ చేశారు. బీర్ బాటిల్‌తో పరస్పరం కొట్టుకోవడంతో పాటు థియేటర్ సిబ్బందిపై దాడి చేశారు.దీంతో పోలీసులకు థియేటర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. గొడవకు దిగిన యువకులను పోలీస్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Updated Date - 2023-07-30T00:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising