ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS High Court: తెలంగాణలో పంటల బీమా పథకం అమలుపై హైకోర్టులో పిటీషన్

ABN, First Publish Date - 2023-10-09T21:08:06+05:30

తెలంగాణలో పంటల బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు న్యాయవాది భాస్కర్(Advocate Bhaskar) లేఖ రాశారు.

హైదరాబాద్: తెలంగాణలో పంటల బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు న్యాయవాది భాస్కర్(Advocate Bhaskar) లేఖ రాశారు. న్యాయవాది భాస్కర్ లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. భారతదేశంలో తెలంగాణలో మాత్రమే.. పంటల బీమా అమలు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్‌లోనే సుమారు 7 లక్షల ఎకరాల్లో.. పంట దెబ్బతిన్నదని లేఖలో పిటిషనర్‌ చెప్పారు. సమగ్ర పంటల బీమా పథకం.. అమలు చేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. పంటల బీమాపై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం రేపు విచారణ జరపనున్నది.

Updated Date - 2023-10-09T21:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising