ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌‌పై మాజీ కార్పొరేటర్ భర్త ఆరోపణలు

ABN, First Publish Date - 2023-06-15T16:59:11+05:30

హైదరాబాద్: నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి ఇంటిని దళిత సంఘాలు ముట్టడించాయి. దళిత బంధు విషయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌పై శ్రీదేవి భర్త గరిగంటి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నల్లకుంట మాజీ కార్పొరేటర్ (Ex Corporator) గరిగంటి శ్రీదేవి (Gariganti Sridevi) ఇంటిని దళిత సంఘాలు ముట్టడించాయి. దళిత బంధు విషయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ (MLA Kaleru Venkatesh)పై శ్రీదేవి భర్త గరిగంటి రమేష్ (Gariganti Ramesh) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గరిగంటి రమేష్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు.

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ లబ్దిదారుల నుంచి రూ. 3 లక్షలు కమీషన్ తీసుకున్నారని రమేష్ ఆరోపించడంపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ ఆరోపణలు రుజువు చేయాలని, దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రమేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదుచేయాలన్నారు. రమేష్ బీఆర్ఎస్‌లో ఉంటూనే బీజేపీకి అమ్ముడుపోయారని దళిత సంఘాలు విమర్శించాయి.

Updated Date - 2023-06-15T16:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising