ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Talasani Srinivas Yadav : మరోసారి సహనం కోల్పోయిన తలసాని

ABN, First Publish Date - 2023-08-28T13:23:19+05:30

రాజకీయాల్లో ముఖ్యంగా కావల్సింది సహనం. ఎంత సహనం ఉంటే అంతలా రాణిస్తారు. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకో గానీ ఈ మధ్య పదే పదే సహనం కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న స్టీల్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తిని తోసేసి ఓ వర్గం ఆగ్రహానికి గురయ్యారు.

హైదరాబాద్ : రాజకీయాల్లో ముఖ్యంగా కావల్సింది సహనం. ఎంత సహనం ఉంటే అంతలా రాణిస్తారు. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకో గానీ ఈ మధ్య పదే పదే సహనం కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న స్టీల్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తిని తోసేసి ఓ వర్గం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహనం కోల్పోయారు. భాగ్యనగర్ గణేష్ సమితి సెక్రెటరీ పై మండిపడ్డారు.ఓల్డ్ సిటీలో మ్యాన్ హోల్స్, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వివరిస్తున్న సెక్రటరీ పై తలసాని అసహనం వ్యక్తం చేశారు. గత బోనాలల్లో సరైన ఏర్పాట్లు లేక మ్యాన్ హోల్స్ లో పడి భక్తులకు గాయాల పాలయ్యారంటు చెపుతున్న ఉత్సవ నిర్వహకులపై సైతం మండిపడ్డారు.

Updated Date - 2023-08-28T13:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising