ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

ABN, Publish Date - Dec 14 , 2023 | 10:43 AM

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ (Protem Speaker Akbaruddin Owaisi) ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. వివిధ పార్టీల సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మేల్యేలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం స్పీకర్‌ ఎన్నిక జరుగనుంది. ఇప్పటికే గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాసేపట్లో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising