ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC పేపర్ లీక్పై బండి సంజయ్ తీసుకున్న నిర్ణయాలు ఇవే

ABN, First Publish Date - 2023-03-25T19:02:02+05:30

SPSC పేపర్ లీక్పై రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కార్యాచరణ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: TSPSC పేపర్ లీక్పై రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణ (Telangana)లోని అన్ని యూనివర్సిటీలకు బీజేపీ టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పేపర్ లీకేజీ (paper leak case)పై యూనివర్సిటీలో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్లో జిల్లాల వారీగా నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించనుట్లు తెలిపారు. రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించనున్నామన్నారు. అనంతరం తెలంగాణ బంద్కు పిలుపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదిలావుండగా.. TSPSC పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ పొడిగించారు. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా రాజేశ్వర్ను మరో 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు. రేపటి నుంచి మంగళవారం వరకు సిట్ విచారించనుంది. ఇప్పటివరకు ఈ కేసులో 11 మందిని సిట్ అదుపులోకి తీసుకుంది.

Updated Date - 2023-03-25T19:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising