ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: అప్పటికల్లా 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తాం: మంత్రి పువ్వాడ

ABN, First Publish Date - 2023-05-16T17:34:05+05:30

ఎలక్ట్రిక్ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎలక్ట్రిక్ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తెలిపారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ లోపు 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తామని, త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ (Hyderabad)లో ఎలక్ట్రికల్ బస్సులను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. వాటిని మెట్రో స్టేషన్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-05-16T17:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising