Home » Puvvada Ajay Kumar
కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, నదులు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. దూరదృష్టితో ఆయన చేసిన పనుల వల్లే రాష్ట్రం పదేళ్లు సుభిక్షంగా ఉందని, కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టి 4 నెలలయినా కాకముందే రాష్ట్రంలో కరవు ఛాయలు అలుముకున్నాయని విమర్శించారు.
ఖమ్మం, వరంగల్ బీజేపీ అభ్యర్థులపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 17కు గాను.. 15 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాలను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్ కు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఖమ్మం స్థానంపై తర్జన భర్జనలో కమలం పార్టీ ఉంది.
మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ ని అధికార బీఆర్ఎస్ నేతలు చంపేస్తామని బెదిరించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwara Rao) సంచలన ఆరోపణలు చేశారు.
తాను రైతును 24 గంటల కరెంట్ రావడం లేదు.. ఆరు గంటలే సరఫరా అవుతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.
అరాచకం అవినీతి దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Minister Puvwada Ajay Kumar ) పై ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) సెటైర్లు వేశారు.
Telangana Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) ముందు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిందేనని విశ్వప్రయత్నాలు చేస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని షాక్లే తగులుతున్నాయి...
పువ్వాడ అఫిడవిట్ ప్రిస్కైబ్ ఫార్మెట్లో లేదు. ఫార్మెట్ మార్చడంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా. రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం.
మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay) పాలనలో ఖమ్మంలో అవినీతి, కబ్జాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwararao) విమర్శించారు.