ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan Reddy: మీ రాజీనామా మేము కోరుకోవడం లేదు.. కానీ

ABN, First Publish Date - 2023-01-31T12:10:36+05:30

బీఆర్ఎస్ నేతలు ప్రధానికి, రాష్ట్రపతికి, గవర్నర్‌కు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ప్రధానికి, రాష్ట్రపతికి, గవర్నర్‌కు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) గెలిచినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సభలో అడుగుపెట్టకుండా చేశారని మండిపడ్డారు. సెషన్ (Telangana Assembly Session) మొత్తం సస్పెండ్ చేసి సభకు రాకుండా అడ్డుకున్నారన్నారు. అంత గొప్ప మహానుభావులు తమకు రాజకీయాల గురించి, హక్కుల గురించి నీతులు చెబుతున్నారని యెద్దేవా చేశారు. ఇప్పుడేమో ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తామని అంటున్నారన్నారు. ‘‘మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మేము కోరుకోవడం లేదు. కానీ కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జనమే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు’’ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-01-31T12:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising