ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Arvind: ‘మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓ బేవకూఫ్’

ABN, First Publish Date - 2023-01-06T15:33:25+05:30

మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy)పై ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓ బేవకూఫ్. నీ పని నువ్వు చేసుకో.. నన్ను గెలకొద్దు. అరేయ్ బేవకూఫ్... ఆయుస్మాన్ భారత్ తెచ్చింది మోదీ కాదా. కల్వకుంట్ల కేసీఆర్ దుర్మార్గుడు. ప్రశాంత్ రెడ్డి నువ్వు ఏం తింటున్నావ్ అసలు. నన్ను కొట్టుడు కాదు. మిమ్మల్నే ఎడమ కాలు చెప్పుతో కొట్టాలి. మీ కారు సింబల్‌కు చెప్పు సింబల్ పెట్టుకోండి’’ అంటూ అరవింద్ తీవ్రస్థాయలో విరుచుకుపడ్డరాు.

Updated Date - 2023-01-06T15:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising